హైడ్రా ప్రజలకు మేలు చేస్తుందా.. ముంచేస్తోందా?.. Tv9 క్రాస్‌ఫైర్‌లో ఏవీ రంగనాథ్ ఏమన్నారు!

Updated on: Mar 21, 2026 | 11:13 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ప్రజలకు మంచి చేస్తోందా.. ముంచేస్తోందా? రాజకీయ నాయకులు దీన్ని ఓ ఆయుధంలా వాడుతున్నారా? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజికాంత్‌ క్రాస్‌ఫైర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఏమన్నారు? చూడండి టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఇవాళ రాత్రి 7.30 గంటలకు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాకు గురవుతున్న చెరువులను రక్షించేందుకు హైడ్రాను తీసుకొచ్చిన విషయం అందిరి తెలిసిందే. దీని కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కబ్జాకు గురైన అనేక చెరువులను హైడ్రా రక్షిస్తూ వచ్చింది. ఇందులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. అయితే కొన్ని కూల్చివేతల కారణంగా ఆయనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇంతకూ ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు, ఇంతకు హైడ్రా ప్రజలకు మంచి చేస్తోందా.. ముంచేస్తోందా? రాజకీయ నాయకులు దీన్ని ఓ ఆయుధంలా వాడుతున్నారా? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజికాంత్‌ క్రాస్‌ఫైర్‌లో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us