AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు.. నిందితుడిని వెంటాడిన స్థానికులు

హైదరాబాద్ పాతబస్తీ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను అసభ్యంగా తాకుతూ ఓ వ్యక్తి పారిపోతున్నాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు..  నిందితుడిని వెంటాడిన స్థానికులు
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 27, 2024 | 8:03 AM

Share

హైదరాబాద్ పాతబస్తీ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను అసభ్యంగా తాకుతూ ఓ వ్యక్తి పారిపోతున్నాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూలై 25న ఓ మహిళ తన ఇంటి వరండాలోనే బట్టలు ఆరేసుకుంటుండగా.. ఓ కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు నిందితుడు. అయితే ఇంట్లోనే ఉన్న ఆమె భర్త.. ఆ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా అతడి వెంట పరిగెత్తారు. కాని బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిపోయాడు ఆ కామాంధుడు.

దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. అయితే ఈ వీడియోలు వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్‌ హైదరాబాద్‌లోకి ప్రవేశించిందంటూ పుకారు షికారు చేసింది. కానీ పోలీసులు క్లారిటీ ఇస్తూ.. దీని వెనుక ఘటనను వెలుగులోకి తెచ్చారు. సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహ మెహరా.. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు మొఘల్‌పురా సీఐ దుర్గాప్రసాద్‌.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్