Harassment Case: జూనియర్ కాలేజీలో మైనర్ బాలికకు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

Harassment Case: మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే..

Harassment Case: జూనియర్ కాలేజీలో మైనర్ బాలికకు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

Updated on: Feb 17, 2021 | 3:00 PM

Harassment Case: మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ బ్రాంచ్ శ్రీచైతన్య కాలేజీలో మైనర్ బాలికపై కాలేజీకి చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని తండ్రి ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతరు పట్ల కళాశాలకు చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు సదరు వ్యక్తిపై ఫోక్సో చట్టం(సెక్షన్ 354 ఐపీసీ 11 ఆర్/డబ్ల్యూ 12) కింద కేసుు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేస్తున్నారు.

Also read:

Road traffic safety : సినీ సెలబ్రిటీలను పిలిచి పోలీస్ ఈవెంట్స్‌ని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్

AP Inter 2020 Exam Fee: ఏపీ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు వివరాలను రిలీజ్ చేసిన బోర్డు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే