MLA Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడిపై గుర్తు తెలియని దుండగుల రాళ్లదాడి

MLA Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడు అనిల్‌ కుమార్‌ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.15లో...

MLA Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడిపై గుర్తు తెలియని దుండగుల రాళ్లదాడి
MLA Danam Nagender
Follow us
Subhash Goud

|

Updated on: Mar 17, 2021 | 10:31 AM

MLA Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడు అనిల్‌ కుమార్‌ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్‌ వియ్యంకుడు అనిల్‌ కిషన్‌ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సమావేశం ముగించుకుని జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తుండగా, కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు.

ఈ ఘటనను ఆయన తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన దానం నాగేందర్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన దానం.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇక నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలాయని, సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులున్నారా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి : Golconda Murder: హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం.. అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు.. ఆస్తి వివాదాలే కారణమా..?

Gurgaon Crime News : వాటాల మధ్య తేడాలు.. పాట్నరే కిడ్నాప్ చేసి చితక్కొట్టాడు.. ఈ గ్రూప్‌లో ఓ మహిళ కూడా..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?