Kalvakuntla Kavitha Exclusive Interview: బంగారు బతుకమ్మ నుంచి.. బంగారు తెలంగాణ ఆశల వరకు.. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఆమెది ప్రత్యేక స్థానం! అదే సమయంలో.. ప్రజా తెలంగాణ కావాలంటున్న విపక్షాలకు బదులు చెప్పాల్సిన తరుణం! పదేపదే లిక్కర్ స్కామ్‌ను ప్రస్తావిస్తున్న విపక్షాలకు కల్వకుంట్ల కవిత ఏం సమాధానం చెబుతారు? ఇక పదిహేను రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మూడున్నర కోట్ల తెలంగాణ ఎవరివైపు ఉంది? అనే విషయాలను టీవీ9 టాప్ పొలిటికల్ షో.. 5 ఎడిటర్స్ ప్రోగ్రామ్‌లో కవిత ఆసక్తికర జవాబులు చెప్పారు.
ఐదుగురు ఎడిటర్ల ప్రశ్నలకు కవిత తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ‘ఔర్ ఏక్ బార్.. కేసీఆర్ సర్కార్’ అంటున్న కవిత.. లిక్కర్ స్కామ్ నుంచి..కాళేశ్వరం వరకు.. కుటుంబ పాలన నుంచి.. B-టీమ్ ఆరోపణల వరకు.. ఐదుగురు ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలేంటో లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..