AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: ఇంతటి దారుణం మరెక్కడా చూసుండరు.. విషయం తెలిస్తే ఆమె అసలు తల్లేనా అంటూ ఛీ కొడతారు..!

Black Magic: ప్రపంచం మొత్తం మారుతున్నా.. కొందరు జనాల తీరు మాత్రం మారడం లేదు. యావత్ ప్రపంచం సైన్స్‌ను ఆసరాగా చేసుకుని అభివృద్ధి..

Black Magic: ఇంతటి దారుణం మరెక్కడా చూసుండరు.. విషయం తెలిస్తే ఆమె అసలు తల్లేనా అంటూ ఛీ కొడతారు..!
Crime
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2021 | 8:32 AM

Share

Black Magic: ప్రపంచం మొత్తం మారుతున్నా.. కొందరు జనాల తీరు మాత్రం మారడం లేదు. యావత్ ప్రపంచం సైన్స్‌ను ఆసరాగా చేసుకుని అభివృద్ధి పథంవైపు దూసుకుపోతుంటే.. ఇక్కడ మాత్రం పాతకాలం నాటి మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. అవేవీ పట్టడం లేదు. ఈ మూఢనమ్మకాల పిచ్చిలో కన్న బిడ్డలను సైతం కడతేరుస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు రోజూ ఎక్కడోచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాడు తండాలో వెలుగు చూసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వివరాలు తెలిస్తే షాక్ అవుతారంటే అతిశయోక్తి కాదు.

మేకపాడు తండాకు చెందిన ఓ మహిళకు ఆరు నెలల పసిపాప ఉంది. ఆ మహిళకు మూఢవిశ్వాసాలు అధికం. ఈ నేపథ్యంలోనే తాను జన్మనిచ్చిన చిన్నారికి జ్యోతిష్యం చూపించగా.. నాగసర్ప దోసం ఉందని చెప్పారు. దానిని విశ్వసించిన సదరు మహిళ.. నాగసర్ప దోషం ఉందనే కారణంతో తన సొంతబిడ్డ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా హతమార్చింది. శివుని బొమ్మను పక్కన పెట్టుకుని ఆరు నెలల పసిపాప గొంతు కోసి చంపేసింది. అదేమంటే.. నాగసర్ప దోష నివారణ కోసం అంటూ బుకాయించింది. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి గొంతు కోసం చంపిన కసాయి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Also read:

ఎల్‌ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! పెరగనున్న జీతాలు, అలవెన్స్‌లు.. ఈ వారంలో కేంద్రం నిర్ణయం..?

Mumbai Couple: 2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులకుగా ఇండియాలోకి అడుగు..

Coronavirus: కరోనా కట్టడికి ఇవి కీలకం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడించిన అమెరికా పరిశోధకులు

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు