AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: చల్లని కబురు.. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఐఎండీ పలు సూచనలు..

Telangana Weahter Forecast: వేసవి కాలంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు

Rain Alert: చల్లని కబురు.. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఐఎండీ పలు సూచనలు..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2021 | 7:05 AM

Share

Telangana Weahter Forecast: వేసవి కాలంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కొన్ని రోజులుగా ఉపశమనం కలుగుతోంది. ఓ వైపు ఎండలు విజృంభిస్తుండగానే.. వారం నుంచి తెలంగాణలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఈ తరుణంలోనే బుధవారం, గురువారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక నుంచి ఇంటీ‌రి‌యర్‌ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం స్థిరంగా కొన‌సా‌గు‌తుందని వాతావారణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభా‌వంతో తెలం‌గా‌ణలో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లు‌లతో కూడిన వానలు కురు‌స్తా‌యని వాతా‌వ‌ర‌ణ‌శాఖ అధి‌కా‌రులు తెలి‌పారు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది.

మంగ‌ళ‌వారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రం‌లోని పలు‌చోట్ల ఓ మోస్తరు వానలు కురువడంతో వాతా‌వ‌రణం కొంత చల్లబడింది. వికా‌రా‌బాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగా‌రెడ్డి, సంగా‌రెడ్డి, మేడ్చల్‌, మల్కా‌జి‌గిరి, హైద‌రా‌బా‌ద్‌లో గంటకు 30–40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీచాయి. తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షంతోపాడు వడగండ్లు కూడా పడ్డాయి. కాగా.. బుధ, గురు‌వా‌రాల్లో తెలంగాణలోని నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లా‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వడగండ్లు కూడా పడే సూచనలు ఉన్నాయని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం పేర్కొంది.

Also Read:

Petrol, Diesel price Today: తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు.. ప్రధాన నగరాల్లో స్థిరంగానే..

PM Narendra Modi: విషాదం.. కోవిడ్‌తో ప్రధాని నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదాబెన్‌ కన్నుమూత

Follow Us
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..