AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rain Alert: భాగ్యనగర వాసులకు అలెర్ట్.. భారీ వర్షం కురిసే అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరిక

Hyderabad Rain Alert: భాగ్యనగర (Bhagyanagaram) వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎండలనుంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తూ.. హైదరాబాద్‌లో వర్షాలు..

Hyderabad Rain Alert: భాగ్యనగర వాసులకు అలెర్ట్.. భారీ వర్షం కురిసే అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరిక
rains
Surya Kala
|

Updated on: Apr 15, 2022 | 6:36 PM

Share

Hyderabad Rain Alert: భాగ్యనగర (Bhagyanagaram) వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎండలనుంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తూ.. హైదరాబాద్‌లో వర్షాలు (Rains In Hyderabad) కురుస్తాయని తెలిపింది. నగరంలో మొస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ..ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరానికి ఉత్తరం, పడమర వైపు దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయని దీంతో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగా నగరంలో అనేక ప్రాంతంలో ఇప్పటికే చిన్న చిన్న చినుకులతో వర్షం కురుస్తోంది. నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావు నగర్, మారెడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బేగంపేట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Minister Roja: రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా పనిచేస్తా.. మళ్ళీ సీఎం జగన్ అయ్యేలా చేయడమే లక్ష్యమన్న మంత్రి రోజా

Cooking Oil: పెరగనున్న పామాయిల్ ధరలు.. త్వరలోనే వంటింటికి కొత్త కష్టాలు.. కారణమేంటంటే..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి