AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పై అంతస్తుకు వెళ్తుండగా కూలిన లిఫ్ట్.. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

Uppal MLA Bethi Subhas Reddy: హైదరాబాద్ పరిదిలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. నియోజకవర్గంలోని

Hyderabad: పై అంతస్తుకు వెళ్తుండగా కూలిన లిఫ్ట్.. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..
Bethi Subhas Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2021 | 3:57 PM

Share

Uppal MLA Bethi Subhas Reddy: హైదరాబాద్ పరిదిలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు బోడుప్పల్ మేయ‌ర్ బుచ్చిరెడ్డి, ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలోని లిఫ్టు ద్వారా పైకి వెళుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఉప్పల్‌ నల్ల చెరువు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేతో పాటు మరికొంత మంది.. లిఫ్టులో పై అంతస్తుకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి సెక్యూరిటీ.. సిబ్బందిని పిలిచి లిఫ్టు తలుపులను తెరిపించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..

Hyderabad Police: తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?