Water Supply HYD: నేడు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త పడండి..

No Water Supply In Hyderabad: హైదరాబాద్‌ నగరంలో నేడు (బుధవారం) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణ తాగు నీటి పైప్‌లైన్‌ మరమ్మత్తు పనుల కారణంగా అధికారులు నీటి సరఫరాను...

Water Supply HYD: నేడు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త పడండి..
Hyderabad Water Supply
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 24, 2021 | 6:55 AM

No Water Supply In Hyderabad: హైదరాబాద్‌ నగరంలో నేడు (బుధవారం) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణ తాగు నీటి పైప్‌లైన్‌ మరమ్మత్తు పనుల కారణంగా అధికారులు నీటి సరఫరాను ఆపివేయనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జల మండలి అధికారులు ప్రకటించారు. మళ్లీ గురువారం ఉదయం నీటి సరఫరా మొదలు కానుందని, నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోనుందంటే.. వనస్థలిపురం, మారుతీనగర్‌, ఎలుగుట్ట, రామంతపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, మైసారం, బార్కస్‌, మేకలమండి, బాలాపూర్‌, భోలక్‌పూర్‌, తార్నాక, రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌నగర్‌, కంట్రోల్‌ రూమ్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట, వైశాలినగర్‌, చిలుకానగర్‌, బీరప్పగడ్డ, బోడుప్పల్‌, బడంగ్‌పేట, మీర్‌పేట, లాలాపేట, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, బీఎన్‌రెడ్డి నగర్‌.

Also Read: సింగరేణిలో 372 నర్సు పోస్టులు.. హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్‌ జారీ.. ఈనెల 27 దరఖాస్తుకు చివరితేది..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..