AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేతల నల్లచొక్కాల నిరసన, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, స్పీకర్ గౌరవంపై వివాదం, కాంగ్రెస్-బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు 22ఏ భూముల అంశంపై చర్చకు బీజేపీ పట్టుబడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Telangana Assembly: ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
Telangana Assembly Session
Shaik Madar Saheb
|

Updated on: Sep 07, 2026 | 9:50 PM

Share

చట్టసభ ఏదైనా సమావేశమయ్యే ముందు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ-బీఏసీ మీట్ కంపల్సరీ. అన్ని పక్షాల లీడర్లూ కూర్చుని మాట్లాడి అజెండా ఫిక్స్ చేస్తారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి తాజా సమావేశాలకు సంబంధించి కూడా BAC మీటింగ్ జరిగింది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై ఎంతెంత సమయం మాట్లాడాలి? అని క్లియర్‌కట్‌గా పేపర్‌పై రాసుకున్నారు. కానీ, ఇది జస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే. సభ మొదలయ్యాక రియాలిటీ వేరేగా ఉంటుంది. అక్కడ జరగాల్సిన చర్చ కంటే, జరక్కూడని రచ్చే ఎక్కువౌతుంది. మనం ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు చూడ్లేదూ! కానీ, ట్విస్ట్ ఏంటంటే, రొటీన్ ట్రెండ్‌ కూడా ఈసారి బ్రేకైంది. ఐదురోజుల సమావేశంలో మాటల కంటే తంటాలే ఎక్కువని తేలిపోయింది. ఆ రేంజ్‌లో జరిగింది తొలిరోజు రగడ. తొలిరోజే బ్లాక్‌ మండే… దద్దరిల్లిన అసెంబ్లీ ఔట్‌సైడ్ బ్లాక్ టీషర్ట్ వేసుకుని, సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించి, అడ్డుకున్న పోలీసుల్ని ప్రతిఘటించబోయి అసెంబ్లీ గేటు బైట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కామెంట్లు.. సహజంగానే సెంటరాఫ్ కాంట్రవర్సీ అయ్యాయి. తాతా మధు ఫ్రస్ట్రేషన్‌తో అన్న ఆ నాలుగు మాటలు సభాపతిని సూటిగానే తాకేశాయ్. సభామర్యాద అనే సబ్జెక్ట్ మళ్లీ చర్చకొచ్చింది, రచ్చ లేపుతోంది. వీధుల్లో తాతామధు దిష్టిబొమ్మలు కూడా దగ్ధమౌతున్నాయ్. స్పీకర్‌ను స్పెషల్‌గా కలిసి ఫిర్యాదిచ్చి, యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది సీఎల్‌పీ. బీఆర్‌ఎస్‌ లీడర్లకి మహిళలపై గౌరవం లేదని, దళితులంటే చిన్నచూపని, స్పీకర్‌ను గౌరవించే సంస్కారం లేదని, ఫామ్‌హౌస్‌లో ఉండి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే