ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? వాస్తు ప్రకారం అదృష్టాన్ని మార్చే దిశ ఏదంటే…
ఇంట్లో అందంతో పాటు ఆర్థిక శ్రేయస్సును పెంచే మొక్కలలో మనీ ప్లాంట్ మొదటి స్థానంలో ఉంటుంది. చాలామంది తమ ఇళ్లలో లేదా ఆఫీసులలో మనీ ప్లాంట్‌ను పెంచుతుంటారు. అయితే, ఈ మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నాటకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. సరైన రోజున, సరైన దిశలో నాటినప్పుడే అది ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను తీసుకొస్తుంది. మనీ ప్లాంట్ నాటడానికి ఉత్తమమైన రోజు ఏదో ఇప్పుడు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
