Gold Jewellery: బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది? రూల్స్ ఏంటి?
Gold Jewellery: మీరు బ్యాంకులో ఎంత బంగారం తాకట్టు పెట్టారు..? దీని విలువ, అలాగే దొంగతనం ఎలా జరిగింది? ఇలా అన్ని విధాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిహారం లభిస్తుందని గుర్తించుకోండి. అలాగే బంగారం తాకట్టుకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తారు అధికారులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
