AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి..

గత కొన్ని రోజులుగా ఫోక్ డ్యాన్సర్స్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పేర్లు వార్తలలో తెగ నిలుస్తున్నాయి. తనను పెళ్లిపేరుతో ఈశ్వర సాయి మోసం చేశాడని ఇదివరకే పోలీసులను ఆశ్రయించింది మాధురి. అయితే కంప్లైంట్ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆదివారం ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి..
Madhuri Rathod
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2026 | 6:36 AM

Share

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాధురి, నిందితుడిని కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఇదెలా ఉంటే మాధురి రాథోడ్, ఈశ్వర సాయి వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈశ్వర్‌సాయిపై మరోసారి మాధురి స్టేట్‌మెంట్ ఇచ్చింది మాధురి. 16 రోజులైనా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ ప్రశ్నించింది. 24 గంటల్లో ఈశ్వర సాయిని అరెస్ట్ చేస్తామని చెప్పారు పోలీసులు. దీంతో ఈశ్వర సాయితోపాటు అతడి భార్య శరణ్య, సంధ్యారాణిపై మరోసారి కేసు నమోదు చేసింది మాధురి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!