AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MMTS Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఆదివారం ఈ రూట్లలో నిలిచిపోనున్న MMTS సేవలు..

MMTS Hyderabad: హైదరాబాద్‌ వాసులను దక్షిణ మధ్య రైల్వే అలర్ట్‌ చేసింది. ఆదివారం (ఆగస్టు 7) నగరంలో పలు రూట్లలో తిరిగే ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో మొత్తం...

MMTS Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఆదివారం ఈ రూట్లలో నిలిచిపోనున్న MMTS సేవలు..
Narender Vaitla
|

Updated on: Aug 06, 2022 | 8:30 PM

Share

MMTS Hyderabad: హైదరాబాద్‌ వాసులను దక్షిణ మధ్య రైల్వే అలర్ట్‌ చేసింది. ఆదివారం (ఆగస్టు 7) నగరంలో పలు రూట్లలో తిరిగే ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్ద చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో మొత్తం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఆపరేషన్‌ సంబంధిత సమస్యల కారణంగా సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీసులను రద్దు చేస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులను అలర్ట్‌ చేశారు.

ఆదివారం ఎంఎంటీఎస్‌ ట్రైన్స్‌లో ప్రయాణించాలనుకునే వారు ప్రత్యామ్నాయం మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అధికారులు రద్దు చేసిన రూట్లలో లింగంపల్లి-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. ఏయే రూట్లలో రైళ్లు రద్దయ్యాయి, ట్రైన్‌ నెంబర్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

* లింగంపల్లి – హైదరాబాద్ (9 సర్వీసులు) – 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

* హైదరాబాద్‌ – లింగంపల్లి (9 సర్వీసులు) – 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

* లింగంపల్లి – ఫలక్‌నుమా (7 సర్వీసులు) – 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

* ఫలక్‌నుమా – లింగంపల్లి (7 సర్వీసులు) – 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

* లింగంపల్లి – సికింద్రాబాద్ (1 సర్వీసు) – 47195

* సికింద్రాబాద్ – లింగంపల్లి (1 సర్వీసు) – 47150

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!