AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆదివారంనాడు హైదరాబాద్ నుండి గుంటూరుకు ప్రత్యేక రైలు.. వివరాలు చెక్ చేసుకోండి

Special Train: వరుస సెలవుల కారణంగా ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి గుంటూరుకు అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలును నడపనుంది. ఈ ప్రత్యేక రైలు (నెం.07515) ఆగస్టు 14న (ఆదివారం) సాయంత్రం..

Special Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆదివారంనాడు హైదరాబాద్ నుండి గుంటూరుకు ప్రత్యేక రైలు.. వివరాలు చెక్ చేసుకోండి
railways
Janardhan Veluru
|

Updated on: Aug 13, 2022 | 4:10 PM

Share

Special Train: వరుస సెలవుల కారణంగా ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి గుంటూరుకు అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలును నడపనుంది. ఈ ప్రత్యేక రైలు (నెం.07515) ఆగస్టు 14న (ఆదివారం) సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుండి బయలుదేరి రాత్రి 11.40 గం.లకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, మౌలాలి, చెర్లపల్లి, ఘట్‌కేశర్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 16 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండదని ద.మ.రైల్వే అధికారులు శనివారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ – గుంటూరు ప్రత్యేక రైలు వివరాలు..

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

Follow Us
అభిషేక్ శర్మ @ 68.. సూర్య తోపు రికార్డులో కాటేరమ్మ కొడుకు
అభిషేక్ శర్మ @ 68.. సూర్య తోపు రికార్డులో కాటేరమ్మ కొడుకు
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..