Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్ బంద్.. గురువారం మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు..

Osmania University: రాష్ట్రంలో రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. తొలి దశలోనే..

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్ బంద్.. గురువారం మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు..
Osmania University
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 24, 2021 | 11:09 PM

Osmania University: రాష్ట్రంలో రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. తొలి దశలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకుంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా యూనివర్సిటీలకు కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం లోపు విద్యార్థులందరూ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. మళ్లీ అధికారిక ప్రకటన వచ్చేంత వరకు హాస్టళ్లు, మెస్‌ బంద్ ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా పేరుతో ఓయూలో హాస్టళ్లను మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యూనివర్సిటీ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌సీసీ గేట్ వద్ద రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు.

Also read:

Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.. ( వీడియో )

Photo Gallery: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడమంటే ఇదే.. ఈ దొంగ చూడండి ఎలా బుక్కయ్యాడో..

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో… ( వీడియో )

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!