Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో… ( వీడియో )

ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిని కలిసాడు రియల్ హీరో....

|

Updated on: Mar 24, 2021 | 10:07 PM

Follow us