International Yoga Day 2022: సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు

Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 2:36 PM

International Yoga Day 2022: ముచ్చింతల్ శ్రీరామ నగరములో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను చిన్న జీయర్ అందుల పాఠశాల విద్యార్థులు వేద పాఠశాల విద్యార్థులు, ఆయుర్వేద కాలేజ్ విద్యార్థులు, సిబ్బంది అలాగే వికాస తరంగిణి సభ్యులు దాదాపుగా రెండు వేల మందితో శ్రీశ్రీశ్రీ రామానుజుల విగ్రహం ముందు ఘనంగా నిర్వహించారు.

Published on: Jun 21, 2022 10:50 AM