AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..?.. తిరిగే అదే చెత్త మీ ఇంటి ముందుకు వ‌స్తుంది

ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..? డస్ట్‌ బిన్‌ వరకు వెళ్లే ఓపిక లేక రోడ్డంతా డస్ట్‌ చేస్తున్నారా? ఖాళీ జాగాలో పడేసేందుకు....

Hyderabad: ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..?.. తిరిగే అదే చెత్త మీ ఇంటి ముందుకు వ‌స్తుంది
spitting On Roads
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2021 | 2:27 PM

Share

ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..? డస్ట్‌ బిన్‌ వరకు వెళ్లే ఓపిక లేక రోడ్డంతా డస్ట్‌ చేస్తున్నారా? ఖాళీ జాగాలో పడేసేందుకు చెత్తను చాటుగా తీసుకెళుతున్నారా ? హమ్మయ్య ఎవరూ చూడలేదని చేతులు దులుపుకుంటున్నారా? అయితే మీ పనైనట్లే. సమీపంలోని నిఘా కెమెరాలు లేదా వ్యక్తులు ఫోటోలు తీస్తారు. వెంటనే అక్కడ వేసిన మొత్తం చెత్తను మున్సిపల్ సిబ్బందితో తీయించి సంబంధిత యజమాని ఇంటి ముందు వేసి నిరసన వ్యక్తం చేస్తారు. కుత్బుల్లాపూర్‌ మున్సిపాల్టీలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూరారం కాలనీ కి చెందిన సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్. ప‌బ్లిక్ ప్లేసుల్లో చెత్త వేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఖాళీ ప్రాంతాలలో చెత్త వేస్తున్నవారిని గుర్తించి, వారితోనే తిరిగి ఆ చెత్తని చేతి సంచులలో నింపి‌ పంపించారు. సూరారంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో కాలనీ అంతా అపరిశుభ్రంగా తయారైంది. దీంతో ఎవరు వేసిన చెత్తను వారే ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో పరిశరాలను అపరిశుభ్రంగా తయారు చేయోద్దని అవగాహన కల్పిస్తున్నారు.

Also Read: ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేష‌న్ వివ‌రాలు.. డ‌బుల్ టిక్స్‌తో

దెయ్యం వదిలిస్తానంటూ చిత్రహింసలు.. యువకుడి ప్రాణం తీసిన మూఢనమ్మకం..

Follow Us
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు