Fire Accident: పార్క్ హయాత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..భారీగా ఎగిసిపడుతున్న మంటలు!
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. హోటల్ మొదటి అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. హోటల్ సిబ్బంతి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మంటలను పూర్తిగా అదుపు చేశారు.
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. హోటల్ మొదటి అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హోటల్ నుంచి భారీగా పొగ వెలువడడంతో.. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మంటలను పూర్తిగా అదుపు చేశారు. కాగా ప్రమాదంలో ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Apr 14, 2025 01:06 PM
వైరల్ వీడియోలు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

