‘‘బావా.. బావా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో యువతి హల్‌చల్

| Edited By: Ravi Kiran

Apr 25, 2019 | 6:52 PM

మద్యం మత్తులో ఓ యువతి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేస్తోందంటూ ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం రావడంతో.. అక్కడికి వెళ్లిన వారు యువతిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్న ఆమె పోలీసులతో ఆడుకుంది. బావా బావా అంటూ ఎస్సై, కానిస్టేబుళ్ల వెంటపడింది. దీంతో 108 సిబ్బందికి సమాచారం అందించిన పోలీసులు.. వారితో […]

‘‘బావా.. బావా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో యువతి హల్‌చల్
Follow us on

మద్యం మత్తులో ఓ యువతి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేస్తోందంటూ ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం రావడంతో.. అక్కడికి వెళ్లిన వారు యువతిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్న ఆమె పోలీసులతో ఆడుకుంది. బావా బావా అంటూ ఎస్సై, కానిస్టేబుళ్ల వెంటపడింది. దీంతో 108 సిబ్బందికి సమాచారం అందించిన పోలీసులు.. వారితో ఆమెకు మద్యం మత్తును తగ్గించే ప్రయత్నం చేశారు. కాస్త మత్తు తగ్గాక ఆమెను విచారించారు పోలీసులు.