CREATE Awards: అత్యున్నత పురస్కారం.. లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అందుకోనున్న జూపల్లి రామేశ్వరరావు..

మై హోమ్‌ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును మరో అవార్డు వరించింది. లెటెస్ట్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించింది క్రెడాయ్‌. అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లో..

CREATE Awards: అత్యున్నత పురస్కారం.. లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అందుకోనున్న జూపల్లి రామేశ్వరరావు..
Credai Awards

Updated on: Dec 23, 2021 | 11:22 AM

CREDAI – CREATE Awards: మై హోమ్‌ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావును మరో అవార్డు వరించింది. లెటెస్ట్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించింది క్రెడాయ్‌. అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోంది. అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోంది. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు.

మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్ రంగంలో ఇప్పటికే 35వసంతాలు పూర్తి చేసుకుని అప్రతిహాతంగా దూసుకెళ్తోంది. నిర్మాణ రంగంలో మరే సంస్థా పోటీకి కూడా రాలేనంత వేగంగా దూసుకెళ్తోంది. నాణ్యమైన సేవలతో, టైమ్‌లీ డెలివరీతో కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకుంది. అన్నింటికీ మించి విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌ అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది మైహోమ్‌. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ వినియోగిస్తూ, లగ్జరీతో పాటు, పర్యావరణ అనుకూల నిర్మాణాలను చేపడుతూ వస్తోంది మై హోమ్‌

ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్‌.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..