AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaderghat Murder Case: ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడు

ప్రియురాలి ప్రేమ దక్కించుకోవడానికి ఇద్దరు యువకులు పోటీపడి చివరకు హత్యకు గురయ్యాడో పిచ్చి ప్రేమికుడు. స్నేహితుడు అని కూడా చూడకుండా ప్రియురాలిని దక్కించుకోవడానికి ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Chaderghat Murder Case: ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడు
Chaderghat Murder Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 09, 2025 | 3:14 PM

Share

హైదరాబాద్, జూన్ 9: ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది.

హైదరాబాద్ నగరం పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూన్‌ 7) సాయంత్రం ఖుదుష్ (30) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఓ యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే ఈ దారుణ ఘటనకు కారణంగా తెలిసింది. హతుడు, నిందితుడు ఇద్దరూ రాజస్థాన్ రాష్ట్రంకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుంచి ఆ యువకులు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పైగా బక్రీద్ పర్వదినం రోజున ఈ సంఘటన జరగడంతో పాతబస్తీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్.చైతన్య కుమార్ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు