Karimnagar Quadruplets: కరీంనగర్‌లో ఒకే క్యాన్పులో నలుగురు శిశువులు జననం.. తల్లిపిల్లలు క్షేమం..
Karimnagar Quadruplets: ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ కాన్పులో నలుగురుకి జన్మనిచ్చింది ఓ మహిళ. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్ లో జరిగింది. ..