AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో ఏంటిది.. రోడ్డా, చెరువా.. నగరాన్ని ముంచెత్తిన వర్షం..

హైదరాబాద్ మహానగరం అని చెప్పుకోవడానికే గొప్పగా ఉంటుంది కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు. ఒక్కసారి ఈ వీడియోలు చూస్తే.. అది రోడ్డా.. లేక చెరువా అనేలా మారిపోయింది. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రోడ్లు, గల్లీలు ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. బోరబండ రోడ్లపై డ్రైనేజ్ వాటర్ ఉప్పొంగుతోంది.

Watch Video: వామ్మో ఏంటిది.. రోడ్డా, చెరువా.. నగరాన్ని ముంచెత్తిన వర్షం..
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 03, 2024 | 9:28 PM

Share

హైదరాబాద్ మహానగరం అని చెప్పుకోవడానికే గొప్పగా ఉంటుంది కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు. ఒక్కసారి ఈ వీడియోలు చూస్తే.. అది రోడ్డా.. లేక చెరువా అనేలా మారిపోయింది. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రోడ్లు, గల్లీలు ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. బోరబండ రోడ్లపై డ్రైనేజ్ వాటర్ ఉప్పొంగుతోంది. వర్షాకాలం వస్తే ప్రతి ఏడాది పరిస్థితి అంటున్నారు అక్కడి వాసులు. సరైన రోడ్లు లేక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయంటున్నారు స్థానికులు. అధికారులకు ఎన్నిసార్లు వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే అంటున్నారు. దీంతో మురుగు నీరు రోడ్ల మీద నిలిచి అటుగా వెళ్తున్న వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చాలా ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా చాలా చోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటంతో నగరవాసులు బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏడాది సమస్యలు ఏర్పడుతూనే ఉన్నా స్పందించే నాథుడే లేడని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మా సమస్యలపై ఇకనైనా ప్రత్యేక దృష్టి పెట్టండి మహాప్రభూ అంటూ ఇలా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్