Judge Transfers: తెలంగాణలో భారీగా జిల్లా జడ్జిల బదిలీ.. 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు ప్రమోషన్

తెలంగాణ రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు.

Judge Transfers: తెలంగాణలో భారీగా జిల్లా జడ్జిల బదిలీ.. 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు ప్రమోషన్
Breaking
Follow us

|

Updated on: Aug 12, 2021 | 9:27 PM

తెలంగాణ రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న 45మంది జిల్లా జడ్జిలను బదిలీచేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా ప్రమోషన్ లభించింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.