Covid-19 Case: తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా కేసులు.. అంత్యక్రియలకు వెళ్లిన వారికి 33 మందికి కరోనా

Covid-19 Case: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకుంటే తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు,,

Covid-19 Case: తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా కేసులు.. అంత్యక్రియలకు వెళ్లిన వారికి 33 మందికి కరోనా
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2021 | 8:12 PM

Covid-19 Case: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకుంటే తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో 33 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించి కరోనా పరీక్షలు చేయగా, మొత్తం 33 పాజిటివ్‌ కేసులు బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో కరోనా పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది మొదటి రోజు 16 కేసులు, రెండో శుక్రవారం 17మందికి పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

అయితే గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బంధువులు ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరికి కరోనా సోకగా, గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. దీంతో రెండు రోజుల పాటు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన మందులను అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు కరోనా రోగులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. కేవలం అత్యక్రియలకు వెళ్లడం వల్లే పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 54 మందికి కోవిడ్ పాజిటివ్

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..