AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ల్యాండ్ మైన్ పేలడం పేలడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో షాకింగ్ వీడియో మీకోసం..

మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులు.. తాజాగా మావోయిస్టు చర్యలను తిప్పికొట్టారు. పోలీసులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్‌ మైన్‌ను...

Shocking: ల్యాండ్ మైన్ పేలడం పేలడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో షాకింగ్ వీడియో మీకోసం..
Landmine Blast
Shiva Prajapati
|

Updated on: Nov 13, 2022 | 8:00 AM

Share

మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులు.. తాజాగా మావోయిస్టు చర్యలను తిప్పికొట్టారు. పోలీసులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్‌ మైన్‌ను ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేశారు చర్ల పోలీసులు. అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ నిర్వీర్యం చేసిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులే లక్ష్యంగా చేసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం ఒద్దిపేట-పూసుగుప్ప రహదారిపై మావోయిస్టులు 15 కేజీల ల్యాండ్‌మైన్‌ను అమర్చారు.

అయితే, ఈ ల్యాండ్‌మైన్‌ను గుర్తించిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ సాయంతో దానిని వెలికి తీశారు. అనంతరం ఆ మందుపాతరను నిర్వీర్యం చేశారు పోలీసులు. కూంబింగ్ సమయంలో ఈ బాంబ్‌ను గుర్తించిన పోలీసులు.. అటవీ ప్రాంతంలో పేల్చేశారు. అయితే, బాంబు నిర్వీర్యం చేసిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాంబు పేలుడు ధాటికి భూమిపై భారీ గొయ్యి పడింది. అదృష్టం కొద్ది పోలీసులు దానిని ముందే పసిగట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత దారుణం జరిగి ఉండేదో అని వీడియో చూసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ మైన్ పవర్ ఈ రేంజ్‌లో ఉంటుందాని నోరెళ్లబెడుతున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

ల్యాండ్‌మైన్‌ను పేల్చేస్తున్న దృశ్యాలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?