AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేకమేడలా బిల్డింగ్ కూలిన వేళ, తృటిలో తప్పించుకున్న మహిళ

భారీ వర్షాలకు హైదరాబాద్ పాతబస్తీ మొఘల్ పురలో ఓ బిల్డింగ్ పేకమేడలా కూలిపోయింది. అయితే అక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న మహిళ పక్కనే అది కూలిన దృశ్యం కెమెరా కళ్లకు చిక్కింది.

పేకమేడలా బిల్డింగ్ కూలిన వేళ, తృటిలో తప్పించుకున్న మహిళ
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 15, 2020 | 11:09 AM

Share

భారీ వర్షాలకు హైదరాబాద్ పాతబస్తీ మొఘల్ పురలో ఓ బిల్డింగ్ పేకమేడలా కూలిపోయింది. అయితే అక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న మహిళ పక్కనే అది కూలిన దృశ్యం కెమెరా కళ్లకు చిక్కింది. పెద్దగా శబ్దమేదీ లేకుండానే చడీ చప్పుడు లేకుండా ఆ భవనం అలా  కూలిందో లేదో.. అప్రమత్తంగా ఉన్న ఆ మహిళా భయంతో  అక్కడి నుంచి పరుగులు తీసి తన ప్రాణాలను రక్షించుకుంది. హైదరాబాద్ లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు మిగిల్చిన ఎన్నో ఘటనల్లో ఇదీ ఒకటి.

Follow Us
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
వీటిని తింటే.. 50 ఏళ్ళ వయస్సు ఉన్నవారు కూడా యవ్వనంగా కనిపిస్తారు
వీటిని తింటే.. 50 ఏళ్ళ వయస్సు ఉన్నవారు కూడా యవ్వనంగా కనిపిస్తారు
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. బ్యాంక్ నుంచి రోజూ రూ.5 వేలు వసూల్..
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. బ్యాంక్ నుంచి రోజూ రూ.5 వేలు వసూల్..
గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు
గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు
మీ సేవ మొబైల్ యాప్‌తో ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు..
మీ సేవ మొబైల్ యాప్‌తో ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు..
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ..
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ..
లొకేషన్‌తో పనిలేదు.. ఫొటో ఎక్కడ తీశారో డీటైల్స్ చెప్పేసే జియోస్పై
లొకేషన్‌తో పనిలేదు.. ఫొటో ఎక్కడ తీశారో డీటైల్స్ చెప్పేసే జియోస్పై
ఐపీఎల్‎లోకి సరికొత్తగా రాబోతున్న లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్‎లోకి సరికొత్తగా రాబోతున్న లక్నో సూపర్ జెయింట్స్
తెలివి మీరి పోతున్న గంజాయి స్మగ్లర్లు.. హోలీకి ముందుగానే కొత్తగా?
తెలివి మీరి పోతున్న గంజాయి స్మగ్లర్లు.. హోలీకి ముందుగానే కొత్తగా?
గుర్తు పెట్టుకుని మరీ.. పవన్ పై హర్షవర్దన్ ఆసక్తికర కామెంట్స్
గుర్తు పెట్టుకుని మరీ.. పవన్ పై హర్షవర్దన్ ఆసక్తికర కామెంట్స్