AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ రాజకీయాలు రోజ రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో 6....

Bandi Sanjay: మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్..
Bandi Sanjay
Ganesh Mudavath
|

Updated on: Jan 07, 2023 | 4:37 PM

Share

తెలంగాణ రాజకీయాలు రోజ రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. పోలింగ్‌ బూత్‌ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమెంతో అర్థమైందని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పోలింగ్ బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ‘సరల్‌ యాప్‌’ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ యాప్ లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు యాడ్ చేశారు.

మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ బూత్‌ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. పార్టీకి పోలింగ్ బూత్‌ స్థాయి కమిటీలే మూలం. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోంది. బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలి. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి.

         – బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

మరోవైపు.. బండి సంజయ్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త ఘటనలకు కారణమైనందుకు బండి సంజయ్‌తో పాటు మరో నలుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్‌ను బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతలు ముట్టిడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బండి సంజయ్ అరెస్ట్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. పోలీస్ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుతకున్నారు. ఇది ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్