Telangana: తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోన్న కరెంట్ యుద్ధం
తెలంగాణలో కరెంట్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజెండాగా కూడా మారుతోంది. తమ బండారం బయటపడుతుందని లాగ్ బుక్‌లను ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో పాటు ముక్కు నేలకు రాయాలంటూ రైతులతో తీర్మానం చేయిస్తోంది అధికారపార్టీ.
తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ మంటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కామెంట్స్‌తో మొదలైన వ్యవహారం.. ప్రస్తుతం సవాళ్లు, ప్రతిసవాళ్లతో మాంచి జోరు మీద ఉంది. అగ్ర నేతలు మాటలు, తూటాలు పేల్చుతున్నారు. మరికొందరు అయితే యాక్షన్‌లోకి దిగి.. ఏకంగా సబ్ స్టేషన్లకు ఫీల్డ్ విజిట్ అంటూ వెళ్తున్నారు.
వైరల్ వీడియోలు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

