Hyderabad: రెండేళ్ల నుంచి భర్తతో విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్‌

Beautician Suicide: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్తతో కొన్ని రోజులుగా విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్‌ ఆత్మహత్య

Hyderabad: రెండేళ్ల నుంచి భర్తతో విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్‌
Follow us

|

Updated on: Dec 05, 2021 | 3:49 PM

Beautician Suicide: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్తతో కొన్ని రోజులుగా విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్‌ ఆత్మహత్య చేసుకుంది. అర్ధారాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్‌ తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఆన్‌మిట్‌ లేప్చా (39) భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని అలియన్స్‌ బ్లెండ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

అయితే.. విరద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆన్‌మిట్‌ లేప్చా ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్లుగా హఫీజ్‌పేట్‌లో విడిగా నివాసముంటోంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మళ్లీ గొవడలు మొదలైనట్లు పేర్కొంటున్నారు. అయితే.. శుక్రవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే గమనించిన ఆమె స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆమె స్నేహితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Also Read:

Jawad Cyclone: జొవాద్ ఎఫెక్ట్.. విశాఖలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం.. అధికారుల అలెర్ట్..

Jawad Cyclone Update: ఏపీలోని ఆ ప్రాంతాల్లో మరో మూడురోజులు వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు