AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi sanjay: ప్రధాని కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో చెప్పాలి.? కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్.

ప్రధాని కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Bandi sanjay: ప్రధాని కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో చెప్పాలి.? కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్.
Bandi Sanjay
Narender Vaitla
|

Updated on: Apr 08, 2023 | 2:20 PM

Share

ప్రధాని కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కోసం ఎదురుచూశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ ఆటంకం అని విమర్శించారు బండి సంజయ్‌. కేసీఆర్‌ కోసం ప్రోటోకాల్‌ ప్రకారం చెయిర్‌ కూడా వేశామని ఆయన అన్నారు. సన్మానించేందుకు శాలువ కూడా పట్టుకొచ్చామన్నారు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్‌ ఎందుకు రాలేదని, సీఎం షెడ్యూల్‌ను బయట పెట్టాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంకావడానికి దేశ ప్రధాని, రైల్వే మినిస్టర్‌తో బీజేపీ పార్టీ నాయకులంతా హాజరయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదని చెప్పుకొచ్చారు. దీనికి జ్వరం వచ్చిందని అంటారా.? కోవిడ్‌ వచ్చిందని అంటారా? అంటూ ఎద్దేవ చేశారు. కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏంటో తెలంగాణ ప్రజానికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. సీఎం రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని, ప్రధాని తిడుతూ మళ్లీ సెంటిమెంట్ రగిలించే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.

బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా