AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షమా! వైపర్ హెల్మెట్లు వస్తున్నాయి…

బైక్ మీద వెళ్తున్నప్పుడు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బైక్‌ను సరిగ్గా డ్రైవ్ చేయలేం. వర్షం కారణంగా హెల్మెట్ అద్దం సరిగ్గా కనిపించదు. దీంతో రోడ్డుపై ఏముందో స్పష్టంగా చూడలేం. అదే వైపర్ ఉపయోగిస్తే హెల్మె్ట్ అద్దాన్ని క్లీన్ చేస్తుంది. ఎలక్ట్రిక్ హెల్మెట్ వైపర్ సాయంతో జర్నీ సురక్షితంగా చేయవచ్చు. వైపీ అనే సంస్థ హెల్మెట్లకు వైపర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. మే నెలలో వీటిని మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. వివిధ హెల్మెట్లకు వైపర్లను సెట్ […]

వర్షమా! వైపర్ హెల్మెట్లు వస్తున్నాయి...
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 29, 2019 | 5:17 PM

Share

బైక్ మీద వెళ్తున్నప్పుడు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బైక్‌ను సరిగ్గా డ్రైవ్ చేయలేం. వర్షం కారణంగా హెల్మెట్ అద్దం సరిగ్గా కనిపించదు. దీంతో రోడ్డుపై ఏముందో స్పష్టంగా చూడలేం. అదే వైపర్ ఉపయోగిస్తే హెల్మె్ట్ అద్దాన్ని క్లీన్ చేస్తుంది. ఎలక్ట్రిక్ హెల్మెట్ వైపర్ సాయంతో జర్నీ సురక్షితంగా చేయవచ్చు.

వైపీ అనే సంస్థ హెల్మెట్లకు వైపర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. మే నెలలో వీటిని మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. వివిధ హెల్మెట్లకు వైపర్లను సెట్ చేసుకోవచ్చు. వైపర్ బ్యాటరీ 3 నుంచి 12 గంటలపాటు పని చేస్తుంది. అన్ని రకాల హెల్మెట్లకు దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం ఒక్క సెకన్‌లో హెల్మెట్‌కు దీన్ని బిగించుకోవచ్చు. దీన్ని బరువు కేవలం 55 గ్రాములు. కంపెనీ వైపర్ ఆన్, ఆఫ్‌కు బైక్ హ్యాండిల్‌బార్‌పై ప్రత్యేకమైన రిమోట్ బ్లూటూత్ బటన్‌ కూడా ఏర్పాటు చేయనుంది.

Follow Us
ఇడ్లీ-దోసె పిండి రాత్రంతా పెట్టినా పొంగడం లేదా? ఈ ట్రిక్‌ తెలుసా
ఇడ్లీ-దోసె పిండి రాత్రంతా పెట్టినా పొంగడం లేదా? ఈ ట్రిక్‌ తెలుసా
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ