WhatsApp New Feature: ఇక నుంచి చూసుకుందాం.. వాట్సాప్‌ డెస్క్‌టాప్ వెర్షన్‌లో అది కూడా

నిరంతరం కొత్త ఫీచర్‌తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి..

WhatsApp New Feature: ఇక నుంచి చూసుకుందాం.. వాట్సాప్‌ డెస్క్‌టాప్ వెర్షన్‌లో అది కూడా
Whatsapp
Follow us
Javeed Basha Tappal

|

Updated on: Aug 05, 2021 | 12:58 PM

నిరంతరం కొత్త ఫీచర్‌తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి ఫోన్‌లో కాలింగ్, వీడియో కాలింగ్, ఫార్వర్డ్ మెసేజ్, వ్యూ వన్స్ లాంటి ఇతర ఎన్నో ఆప్షన్లను తీసుకొస్తూ యూజర్లలో నిరంతరం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొబైల్ ఫోన్‌కే పరిమితమైన యాప్‌ను డెస్క్‌టాప్ మీద వాడుకొనే వీలు కల్పించింది. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం సందేశాలు పంచుకొనే వీలు ఉండేది. కానీ, కరోనా లాక్‌డౌన్ వల్ల చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ సిబ్బంది ఇంటి నుంచే పనిచేసే వీలును కల్పించింది. దీంతో పనిలో ఎలాంటి క్షీణత ఉండకూడదని ప్రతి రోజూ వీడియో మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో అప్పటి వరకు పెద్దగా పరిచయం లేని వీడియో కాలింగ్, గ్రూప్ కాలింగ్ యాప్‌లకు ఒక్కసారిగా డౌన్‌లోడ్స్ పెగిరిపోయాయి. దీంతో డెస్క్‌టాప్‌లకు సపోర్ట్ చేసే వీడియో కాలింగ్ యాప్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్‌లోకి కొత్త యాప్‌లు పుట్టుకొచ్చాయి.

ఆలోటును కూడా పూడ్చుకుందామనే..

ఈ నేపథ్యంలో ఉన్న లోటును పూడ్చుకోవడానికి వాట్సాప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇకపై ఫోన్‌కే పరిమితమైన కాలింగ్, వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ఇక నుంచి వాట్సాప్‌ డెస్క్‌టాప్ వర్షన్‌లో కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇక నుంచి డెస్క్‌టాప్ వెర్షన్ యాప్‌లో కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి విండోస్ 10 64-బిట్ వెర్షన్ 1903 లేదా కొత్త, మ్యాక్ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇక వెబ్ వాట్సాప్‌లో కూడా వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని యూజర్లు కోరుకుంటున్నారు. అదే జరిగితే వెబ్ వాట్సా‌ప్ వాడకం భారీగా పెరిగే అవకాశం ఉంది.

Also read: సూపర్ మార్కెట్లో ఒక్కమగాడిలా మార్టీ..! 50 మంది చేసే పని ఒక్కరే చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది..:Marty Robot Video

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..