AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి “వాట్సాప్” గుడ్‌న్యూస్

ఐపీఎల్ ప్రేమికులకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. యూజర్ల కోసం క్రికెట్ స్టిక్కర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇవి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్ అభిమానులు తాము ఇష్టపడే జట్లు, క్రికెటర్లపై వారి ఇష్టాలను, స్పందనను తెలియజేయడానికి ఈ స్టిక్కర్లు బాగా ఉపయోగపడతాయని వాట్సాప్ పేర్కొంది. ఎమోజీ సెక్షన్ నుంచి వినియోగదార్లు ఈ క్రికెట్ స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న […]

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి వాట్సాప్ గుడ్‌న్యూస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2019 | 9:56 PM

Share

ఐపీఎల్ ప్రేమికులకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. యూజర్ల కోసం క్రికెట్ స్టిక్కర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇవి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్ అభిమానులు తాము ఇష్టపడే జట్లు, క్రికెటర్లపై వారి ఇష్టాలను, స్పందనను తెలియజేయడానికి ఈ స్టిక్కర్లు బాగా ఉపయోగపడతాయని వాట్సాప్ పేర్కొంది. ఎమోజీ సెక్షన్ నుంచి వినియోగదార్లు ఈ క్రికెట్ స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వాడుకోవచ్చు.

Follow Us
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..