AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Intelligence: యువతకు గుడ్‌న్యూస్.. ఫ్రీ ఆన్‌లైన్ AI శిక్షణకు ఐఐటీ మద్రాస్‌ శ్రీకారం.. పూర్తి వివరాలు మీ కోసం

AI Skill Training Course: పూర్తిగా ఉచిత ఆన్‌లైన్ (AI శిక్షణా కార్యక్రమం) సిలబస్. ఐఐటీ మద్రాస్‌కు అనుబంధంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. స్కిల్ ఇండియా, గ్రాబ్ యువర్ వెర్నాక్యులర్ ఇంప్రింట్ (గువి) ఈ ఉమ్మడి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌తో యువత అత్యాధునిక నైపుణ్యాలను..

Artificial Intelligence: యువతకు గుడ్‌న్యూస్.. ఫ్రీ ఆన్‌లైన్ AI శిక్షణకు ఐఐటీ మద్రాస్‌ శ్రీకారం.. పూర్తి వివరాలు మీ కోసం
Ai
Sanjay Kasula
|

Updated on: Jul 16, 2023 | 7:24 AM

Share

భారతీయ యువతకు శుభవార్త. భారతీయ భాషల్లో ఉచిత ఆన్‌లైన్ AI శిక్షణను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం AI 2.0 ఫర్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా ఉచిత ఆన్‌లైన్ (AI శిక్షణా కార్యక్రమం) సిలబస్. ఐఐటీ మద్రాస్‌కు అనుబంధంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. స్కిల్ ఇండియా, గ్రాబ్ యువర్ వెర్నాక్యులర్ ఇంప్రింట్ (గువి) ఈ ఉమ్మడి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌తో యువత అత్యాధునిక నైపుణ్యాలను కలిగి పొందుతారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ గుర్తించాయి.

సాంకేతికత భాషకు బానిస కాకూడదని, భారతీయ భాషల్లో టెక్నికల్ సిలబస్ కావాలని కేంద్ర మంత్రి ప్రధాన్ (ధర్మేంద్ర ప్రధాన్) విజ్ఞప్తి చేశారు.

సాంకేతిక విద్యలో భాషా అవరోధం

సాంకేతిక విద్యలో భాషా అవరోధాన్ని తొలగించి, మన యువశక్తి భవిష్యత్తును, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సురక్షితమయ్యే దిశగా ఇది మంచి ప్రారంభమని ఆయన అన్నారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశమని, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించడంలో విజయగాథ దీనికి ఉదాహరణ అని ప్రధాన్ అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది చాలా విస్తృతమైన పదం, ఇది మానవ మేధస్సు ప్రతిస్పందన, యంత్రాలకు స్థానికంగా, ఇంగితజ్ఞానం వలె కనిపించే ఆలోచన నిర్దిష్ట అంశాలను వివరించడానికి ఉపయోగించబడుతుంది. భారత ప్రభుత్వ (AI శిక్షణా కార్యక్రమం) ఈ నిర్ణయం తర్వాత, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకోగలుగుతారు.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు