Google Maps: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. దీంతో కళ్ల సమస్యకు చెక్‌..

Google Maps Dark Mode: టెక్‌ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిందే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌...

Google Maps: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. దీంతో కళ్ల సమస్యకు చెక్‌..
Follow us

|

Updated on: Feb 24, 2021 | 1:13 PM

Google Maps Dark Mode: టెక్‌ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిందే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌. మొబైల్‌ ఫోన్లను ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ ఎదుర్కొనే సమస్యల్లో కంటి సంబంధిత సమస్యలు ప్రధానమైనవి. స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా కంటికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసమే టెక్‌ కంపెనీలు డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే చాలా యాప్‌లు ఈ కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందించాయి. ఇదిలా ఉంటే తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌ కూడా ఈ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ‘ఆల్వేస్‌ ఇన్‌ డార్క్‌ థీమ్‌’ అనే ఫీచర్‌ను ఎంచుకుంటే.. మ్యాప్స్‌ను డార్క్‌ మోడ్‌లో చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్‌ యూజర్‌ కళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడంతోపాటు, ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్‌ ప్రతినిధులు చెబుతున్నారు. డార్క్‌ మోడ్‌ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ కూడా సేవ్‌ అవుతుందని గూగుల్‌ చెబుతోంది. మరి ఈ కొత్త ఫీచర్‌ను మీరూ ఓసారి ప్రయత్నించండి.

Also Read: క్రెడిట్ కార్డు వాడటం వల్ల లాభమా.. నష్టమా? అసలు బ్యాంకులు ఈ కార్డులను ఎందుకు జారీ చేస్తాయో తెలుసా.. ఒక్కసారి పరిశీలించండి..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!