AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung A04s: సామ్‌సంగ్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 12వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..

Samsung A04s: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ తెచ్చే పనిలో పడింది. ఇప్పటికే గ్యాలక్సీ ఏ03ఎస్‌ని తీసుకొచ్చిన సామ్‌సంగ్‌ తాజాగా ఈ ఫోన్‌కు లేటెస్ట్‌ వెర్షన్‌గా గ్యాలక్సీ ఏ04ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానున్నారు...

Samsung A04s: సామ్‌సంగ్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 12వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
Samsung A04s
Narender Vaitla
|

Updated on: May 02, 2022 | 10:35 AM

Share

Samsung A04s: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ తెచ్చే పనిలో పడింది. ఇప్పటికే గ్యాలక్సీ ఏ03ఎస్‌ని తీసుకొచ్చిన సామ్‌సంగ్‌ తాజాగా ఈ ఫోన్‌కు లేటెస్ట్‌ వెర్షన్‌గా గ్యాలక్సీ ఏ04ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానున్నారు. తక్కువ బడ్జెట్‌లో లాంచ్‌ చేయనున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 12 వేల లోపు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో మూడు రెయిర్‌ కెమరాలను అందించనున్నారు. వీటిలో 13 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్‌ మాక్రో, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌లను అందించారు. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక స్టోరేజ్‌ పరంగా చూస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ అందించనున్నారు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్‌ సామర్థం ఉన్న బ్యాటరీని అందించనున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది. సామ్‌సంగ్‌ ఏ04ఎస్‌ ఫోన్‌ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Liquor Home Delivery: దేశంలో మద్యాన్ని ఎందుకు హోమ్ డెలివరీ ఇవ్వరో తెలుసా.. అసలు జనం ఏమి కోరుకుంటున్నారంటే..

PM Modi Europe Visit: యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Black Watermelon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఒక్క ముక్క ధరనే ‘లక్ష’ల్లో.. పూర్తి రేట్ తెలిస్తే గుండె గుభేలే..!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!