Partnered: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు మాత్రం అనేకం..

సామ్‌సంగ్ ఎప్పుడూ వినూత్నమైన మొబైల్‌ మోడళ్లను రిలీజ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి...

Partnered: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు మాత్రం అనేకం..
Samsung F 12
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 16, 2021 | 11:57 PM

Samsung Galaxy F12: సామ్‌సంగ్ ఎప్పుడూ వినూత్నమైన మొబైల్‌ మోడళ్లను రిలీజ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 5న తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహించింది. కేవలం రూ. 9,999(1,000 క్యాష్ బ్యాక్) అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో సొంతం చేసుకోలేకపోయారా.? అయితే మీ కోసమే సామ్‌సంగ్‌ రెండో సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 12న మరో సేల్‌ను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఉన్న వినూత్నమైన ఫీచర్లు, ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలో ఓ లుక్కేయండి..

కెమెరా..

కెమెరా విషయంలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌12 ఓ సంచలనం సృష్టిస్టోంది. 48 మెగా పిక్సెల్ అద్భుతమైన ఫొటోలను అందించనుంది. అత్యంత స్పష్టంగా, బ్లర్ ఇమేజ్‌లు లేకుండా ఫొటోలు నీట్‌గా తీసుకోవచ్చు. ఇక 48 మెగా పిక్సెల్స్‌తో జూమ్‌ చేసి తీసినా కూడా ఫొటో క్లారిటీ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. నైట్‌ మోడ్‌లోనూ అద్భుతంగా ఫొటోలు తీసుకోగలగడం ఈ ఫోన్‌ మరో స్పెషాలిటీ. అంతే కాదు 90ZH డిస్ ప్లే సౌకర్యం కూడా ఉంది. లైఫ్ లోని అద్బుతమైన మూమెంట్స్ బంధించేందుకు ఇంత తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ లభించదేమో. ఇంకెందుకు ఆలస్యం సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్ కొని.. ఫేస్ బుక్ ‌లో మీ ఫోటోలకు భారీ లైక్స్ తెచ్చుకునేందుకు సమాయత్తమవ్వండి. ఈ #FullOnFab ఫోన్‌తో ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అవుతారు. Samsung Galaxy F12లో అదిరిపోయే మరో ఫీచర్‌ దీని డిస్‌ప్లే. 6.5″ HD+ Infinity V Display, super smooth 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ చూపు తిప్పుకోనివ్వదు. 90హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో స్క్రీన్‌ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికగా వచ్చే హై క్వాలిటీ వీడియోలను ఆస్వాదించొచ్చు.

F12 Camera

F12 Camera

ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు..

ఈ ఫోన్‌లో ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్న 5 ఎంపి కెమెరా,  పోర్ట్రెయిట్ షాట్లు తీయగల సామర్థ్యం ఉన్న 2 ఎంపి కెమెరా ఇంకా మరెన్నో. ఇంకెందుకు ఆలస్యం. మంచి ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే… మంచి తరుణం మించిన దొరకదు. ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌12 తీసిన సెల్ఫీలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీరు హీరోలు అవుతారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 12 లో 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది, అది మిమ్మల్ని ఎల్లప్పుడూ సెల్ఫీలకు-రెడీ చేస్తుంది. 6.5 “HD + ఇన్ఫినిటీ V డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ ఉండటంతో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా  స్క్రోలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది సోషల్ మీడియాలో తాజా అప్‌డేట్స్ చెక్ చేస్తున్నా లేదా ఎక్కువగా జరుగుతున్న గేమింగ్ మారథాన్‌లో భాగంగా ఉన్నా, మీరు #FullOnFab మోడ్‌లో ముందుకు వెళ్తారు.

ఈ ఫోన్‌లో ఉన్న పీచర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.  దాని శక్తివంతమైన 6000 mAh బ్యాటరీ గురించి మేము చాలా స్ట్రాంగ్.  ఎక్కువగా వీడియోస్ చూసినా, గేమ్స్ ఆడినా, మీ స్నేహితులతో చాట్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే మీకు ఒక రోజు కంటే ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది.  సామ్‌సంగ్ నివేదిక ప్రకారం, ఒకసారి ఛార్జింగ్ పెడితే, మీకు 29 గంటల వీడియో ప్లేబ్యాక్, 49 గంటల వాయిస్ కాల్స్, 131 గంటల మ్యూజిక్ వినవచ్చు.  15W అడాప్టివ్ ఛార్జింగ్ గురించి చెప్పడం మర్చిపోయాం.  దీంతో మీరు ప్రతి కొన్ని గంటలకు ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. సామ్‌సంగ్ ఎఫ్ 12 తో 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీ సొంతం. ఇంకా ఏమిటంటే, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 12 శక్తి-సమర్థవంతమైన 8 ఎన్ఎమ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో వస్తుంది తద్వారా మీ బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.

Samsung 1

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రెండు వేరియంట్లలో వస్తుంది. 4 జిబి ర్యామ్ + 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 4 జిబి ర్యామ్ + 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ (512 జిబి వరకు విస్తరించవచ్చు). LPDDR4x RAM కూడా వేగంగా మల్టీ టాస్కింగ్‌కు మద్దతు ఇస్తుంది. అదనంగా, రెండు సిమ్ స్లాట్లు ఉన్నాయి.  ఈ ఫోన్ ద్వారా ఆండ్రాయిడ్ 11 పైన పూర్తి వన్ UI 3.1 అనుభవాన్ని పొందుతారు. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్‌తో మరింత భద్రత మీ సోతం. డాల్బీ అట్మోస్‌తో ఆడియో స్పష్టత విషయంలో రాజీ లేదు.  చాలా ఖచ్చితమైన శబ్దాలను ఆస్వాదించగలరు.

Samsung 2

ఈ స్మార్ట్ఫోన్ సీ గ్రీన్, స్కై బ్లూ, సిలిస్టియల్ బ్లాక్ అనే మూడు అద్భుతమైన రంగులలో లభిస్తుంది. మీ నచ్చిన కలర్  ఎంపిక చేసుకుని #FullOnFab జీవితాన్ని ఆస్వాదించండి!

ధర..

ఇక ధర విషయంలో కూడా ఈ ఫోన్‌ సంచనం సృష్టించింది.  సమాచారం ప్రకారం Samsung Galaxy F12 ‘ఫుల్‌ ఆన్‌ ఫ్యాబ్‌’ కేవలం రూ.10 వేలకే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ. 1000 క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కన చూస్తే అత్యంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్లతో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Samsung 3

ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు..

ప్రస్తుతం ఈ ఫోన్‌ను సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంచారు.

Samsung 4

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో