AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ పోయిందా.? ఇంటర్నెట్ లేకుండానే కనిపెట్టేయొచ్చు ఇలా..

మీరు ఎంతో ఇష్టంగా చూసుకునే మొబైల్ పోయిందా? అది ఆఫ్‌లో ఉందా? ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదా? అయినా మరేం పర్లేదు. ఈజీగా కనిపెట్టేయొచ్చు. నెట్‌వర్క్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా మీరు కంగారుపడే పడక్కర్లేదు.

మీ ఫోన్ పోయిందా.? ఇంటర్నెట్ లేకుండానే కనిపెట్టేయొచ్చు ఇలా..
Smartphone Tips
Ravi Kiran
|

Updated on: Apr 11, 2024 | 7:15 PM

Share

మీరు ఎంతో ఇష్టంగా చూసుకునే మొబైల్ పోయిందా? అది ఆఫ్‌లో ఉందా? ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదా? అయినా మరేం పర్లేదు. ఈజీగా కనిపెట్టేయొచ్చు. నెట్‌వర్క్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా మీరు కంగారుపడే పడక్కర్లేదు. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు తన ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పనిచేస్తుంది. యాపిల్ ఫోన్లలోని ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్స్‌‌లానే ఇది పనిచేస్తుంది. అయితే, యాపిల్ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొ ఫోన్లు స్విచ్చాఫ్ అయినా కూడా వాటి యజమానులు వాటిని ఈజీగా కనిపెట్టవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం వాటిలో స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్ ను ఉపయోగించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానున్నట్టు గూగుల్ తెలిపింది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్