AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki EV: మారుతి నుంచి ఎట్టకేలకు విడుదలైన ఎలక్ట్రిక్‌ కారు.. ధర ఎంతంటే..

Maruti Suzuki EV: మారుతి సుజుకి ఇ విటారా మూడు వేరియంట్లలో, 10 కలర్స్‌ ఆప్షన్‌లతో అందించనుంది. స్పెసిఫికేషన్ల పరంగా, SUV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీలు 48.8kWh, 61.6kWh. ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ వరకు..

Maruti Suzuki EV: మారుతి నుంచి ఎట్టకేలకు విడుదలైన ఎలక్ట్రిక్‌ కారు.. ధర ఎంతంటే..
Subhash Goud
|

Updated on: Dec 02, 2025 | 6:38 PM

Share

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఎట్టకేలకు e Vitara లాంచ్‌తో EV రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ బ్రాండ్ మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే ఏడాది డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కార్లను గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది కంపెనీ. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతులు జరుగుతున్నాయి.

మారుతి సుజుకి ఇ విటారా మూడు వేరియంట్లలో, 10 కలర్స్‌ ఆప్షన్‌లతో అందించనుంది. స్పెసిఫికేషన్ల పరంగా, SUV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీలు 48.8kWh, 61.6kWh. ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే, టెక్నాలజీ పరంగా e Vitara మారుతి ఫ్లాగ్‌షిప్ మోడల్ అవుతుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవల్ 2 ADAS సూట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, TPMS, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి E విటారా ధర (అంచనా)

కార్దేఖో వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందట. ఈ ధరల శ్రేణిలో లాంచ్ అయితే ఇది Tata Curvv EV, Hyundai Creta EV, MG Windsor EV, Mahindra BE 6 వంటి వాహనాలతో పోటీ పడగలదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!