BSNL Offers: ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్..!

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు అనేక నగరాల్లో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. వారి రీఛార్జ్ ప్లాన్‌లు వివిధ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా కలిగి ఉంటున్నాయి. ఈ ప్లాన్స్ కస్టమర్‌లను మరింత ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరల పెరుగుదల తర్వాత చాలా మంది బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను  అందిస్తుందని, తమ సిమ్స్‌ను బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ చేసుకున్నార. ఈ విషయం పక్కన పెడితే జియో, ఎయిర్‌టెల్ లేదా మరేదైనా ప్రైవేట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బాటలోనే బీఎస్ఎన్ఎల్ కూడా నడుస్తుంది.

BSNL Offers: ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్..!
Bsnl
Follow us

|

Updated on: Jul 20, 2024 | 5:00 PM

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు అనేక నగరాల్లో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. వారి రీఛార్జ్ ప్లాన్‌లు వివిధ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా కలిగి ఉంటున్నాయి. ఈ ప్లాన్స్ కస్టమర్‌లను మరింత ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరల పెరుగుదల తర్వాత చాలా మంది బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను  అందిస్తుందని, తమ సిమ్స్‌ను బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ చేసుకున్నార. ఈ విషయం పక్కన పెడితే జియో, ఎయిర్‌టెల్ లేదా మరేదైనా ప్రైవేట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బాటలోనే బీఎస్ఎన్ఎల్ కూడా నడుస్తుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ని ఉపయోగించే వినియోగదారులు ఇకపై జీ-5, సోనీ లివ్, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, షీమారోమీ, హంగామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్ ఓటీటీ ప్లాన్‌లు స్వతంత్ర ప్లాన్‌లుగా అందుబాటులో ఉన్నాయి. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు అవసరమైన వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లు రూ. 49 నుంచి ప్రారంభమై రూ. 250 వరకు ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సేవలను సినిమా ప్లస్ అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్రయోజనాలు 

  • ఈ ఒకే ఒక్క ప్లాన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సభ్యత్వాలను అందిస్తుంది.
  • ఈ ప్లాన్ ద్వారా పొందే సేవలను పీసీ/ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్, స్మార్ట్ టీవీలతో సహా ఏ సమయంలోనైనా, ఏ పరికరంలోనైనా ఉపయోగించవచ్చు
  • ఎంచుకున్న ప్యాక్ ఆధారంగా అన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌కు సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యాక్టివేట్ చేయబడతాయి. వినియోగదారుల బిల్లులో చందా రుసుము వసూలు చేస్తారు.

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్లాన్స్ ఇలా

  • రూ. 49 సినిమా ప్లస్ ప్లాన్ కింద  వినియోగదారులు షేమారో, హంగామా, లయన్స్‌గేట్, ఎపిక్ ఆన్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. 
  • రూ. 119 సినిమా ప్లస్ ప్లాన్ కింద  జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. 
  • రూ. 249 సినిమా ప్లస్ ప్లాన్ కింద  జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, షీమారో, హంగామా, లయన్స్ గేట్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
సాధారణంగానే అనిపించవచ్చు.. కానీ, ఇవి హార్ట్ బ్లాక్ లక్షణాలు..
సాధారణంగానే అనిపించవచ్చు.. కానీ, ఇవి హార్ట్ బ్లాక్ లక్షణాలు..
వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో
వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో
కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో ఫోన్స్
కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో ఫోన్స్
వీడి ప్రేమ బంగారంగాను.. భార్యపై ప్రేమతో రోజూ 320 కిమీల ప్రయాణం.!
వీడి ప్రేమ బంగారంగాను.. భార్యపై ప్రేమతో రోజూ 320 కిమీల ప్రయాణం.!
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ జమ కాలేదా..?
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ జమ కాలేదా..?
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: కిషన్ రెడ్డి ఫైర్
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?