Flipkart sale: ఐదు వేలకే బ్రాండెడ్ టీవీలు! ఈ డీల్ అస్సలు మిస్ అవ్వొద్దు!

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ నడుస్తోంది. ఇందులో మొబైల్స్ నుంచి టీవీల వరకూ.. అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పై మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా?

Flipkart sale: ఐదు వేలకే బ్రాండెడ్ టీవీలు! ఈ డీల్ అస్సలు మిస్ అవ్వొద్దు!
Flipkart Sale Smart Tv

Updated on: Sep 29, 2025 | 11:43 AM

పండక్కి టీవీ కొనాలనుకునేవారికి ఇదే మంచి టైం. ఫ్లిప్ కార్ట్ సేల్ లో టీవీలపై సూపర్ డీల్స్ నడుస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్‌ టీవీ అంటే సుమారు రూ.20వేలు ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10 లోపు ధరకే మంచి మంచి స్మా్ర్ట్ టీవీలు లభిస్తున్నాయి. వన్ ప్లన్, రియల్ మీ వంటి బ్రాండెస్ టీవీలు కూడా చాలా తక్కువ ధరకే లభస్తున్నాయి. ఈ టీవీల ఫీచర్లు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ 32 ఇంచ్

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ 32 ఇంచ్ స్మార్ట్ టైజెన్(TIZEN) టీవీ అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. రూ. 22,900 అసలు ధర ఉన్న ఈ టీవీ సేల్ లో కేవలం రూ. 5,999 కే లభిస్తుంది.  అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.  ఇది హెచ్ డీ రెడీ ఎల్ ఈడీ స్మార్ట్ టీవీ. ఇది నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ ఉంటుంది. 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది.

వన్ ప్లస్ 32 ఇంచ్

వన్ ప్లస్ 32 ఇంచ్ ఎల్ ఈడీ టీవీపై కూడా ఫ్లిప్ కార్ట్ లో మంచి ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.21,999 కాగా ఆఫర్ లో ఇప్పుడు కేవలం రూ.4,999లకే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.  ఇది అన్ని ఓటీటీ యాప్స్ తో పాటు యూట్యూబ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రేమ్‌లెస్ టీవీ. డిజైన్ సూపర్ గా ఉంటుంది. సౌండ్ క్యాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది.

రియల్ మీ 32 ఇంచ్

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21,999 ఉండగా,  ఇప్పుడు డిస్కౌంట్‌లో కేవలం రూ.4,999లకే లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.  ఇందులో నెట్ ఫ్లిక్ , ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ను యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

రియల్ మీ నియో

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ నియో 32 ఇంచ్ లైనక్స్ (LINUX)టీవీ అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మా్ర్ట్ టీవీ అసలు ధర రూ.21,999 కాగా ఆఫర్ లో కేవలం రూ.4,999లకే లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.  అయితే ఇందులో ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేయవు. కేవలం యూట్యూబ్‌ మాత్రమే వస్తుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..