Amazon Mega Summer Days Sale: హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ ఆఫర్స్.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్స్..
Amazon Mega Summer Days Sale: ఎండలు దంచికొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఓ ఏసీ ఉంటే ఎంత..
Amazon Mega Summer Days Sale: ఎండలు దంచికొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఓ ఏసీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది కదూ. కానీ ధరలు చూస్తే ఎండల కంటే ఎక్కువ ఎక్కువగా మండుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మెగా సమ్మర్ డేస్ సేల్ పేరుతో ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మే 18తో ముగియనున్న ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయన్న వివరాలు మీకోసం..
- ఏసీల విషయానికొస్తే 120 స్వ్కేర్ ఫీట్ గదికి సరిపోయే 1 టన్ ఏసీలపై ఆకట్టుకునే డిస్కౌంట్‌లు అందిస్తున్నారు. ప్రారంభ ధర రూ. 25,499 నుంచి అందుబాటులో ఉన్నాయి.
- 180 స్వ్కేర్ ఫీట్ గదికి సరిపోయే 1.5 టన్ ఏసీ ప్రారంభ ధర రూ. 25,499 నుంచి ఉన్నాయి.
- 80 స్వ్కేర్ ఫీట్ గదికి సరిపోయే 2 టన్ ఏసీ ప్రారంభ ధర రూ. 38,990 నుంచి మొదలు కానున్నాయి. వీటితో పాటు టాప్ బ్రాండ్‌కు చెందిన ఏసీలపై నో కాస్ట్ ఈఎమ్‌ఐతో పాటు 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నాయి.
- ఇక రిఫ్రిజిరేటర్ల విషయానికొస్తే సింగల్ డోర్ ఫ్రిడ్జ్‌లు రూ. 9,790 నుంచి అందుబాటులో ఉన్నాయి.
- డబుల్ డోర్ రిఫ్రిజిరేట్లు రూ. 18,790 నుంచి అందుబాటులో ఉన్నాయి.
- సామ్‌సంగ్, ఎల్‌జీ, వాల్‌పూల్, బ్లూస్టార్, ఐఎఫ్‌బీతో పాటు మరికొన్ని టాప్ బ్రాండ్‌లపై మే 18 వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
- వీటిలో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి