AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే… ఇప్పటి వరకు కొహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్ని టెస్టు మ్యాచులు గెలిచిందో తెలుసా..?

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి టెస్టు క్రికెట్‌లో ఓ అద్బుతమైన రికార్డు ఉంది. అది ఏంటో మీకు తెలుసా

టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే... ఇప్పటి వరకు కొహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్ని టెస్టు మ్యాచులు గెలిచిందో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 17, 2020 | 12:30 PM

Share

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి టెస్టు క్రికెట్‌లో ఓ అద్బుతమైన రికార్డు ఉంది. అది ఏంటో మీకు తెలుసా

భారత టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా కొహ్లీ 2014లో జట్టు పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి 2020 వరకు 56 మ్యాచులు ఆడారు. ఇందులో 33 విజయాలు కాగా, 12 అపజయాలు ఉన్నాయి. 10 మ్యాచుల్లో ఫలితాలు తేలలేదు. అయితే కొహ్లీ నమోదు చేసిన విజయాల శాతం 58.92. కాగా, అపజయాల శాతం 21.42గా నమోదైంది.

టాస్ గెలిచిన మ్యాచుల్లో…

కొహ్లీ టెస్టు కెప్టెన్‌గా 56 మ్యాచ్‌లు అడగా.. 26 మ్యాచుల్లో కొహ్లీ టాస్ గెలిచాడు. వాటిలో 22 విజయాలు సాధించాయి. 4 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అయితే తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా – భారత్ టెస్టు సిరీస్ 1 టెస్టు మ్యాచ్‌లో సైతం కొహ్లీ టాస్ గెలిచాడు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు మొదటి టెస్టు మ్యాచ్‌లో విజయం మనదే అంటూ ప్రచారం మొదలెట్టారు.

నమీబియా క్రికెట్ టీమ్‎లో నల్లజాతీయులకు చోటు ఎందుకు దక్కడం లేదు?
నమీబియా క్రికెట్ టీమ్‎లో నల్లజాతీయులకు చోటు ఎందుకు దక్కడం లేదు?
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. బెస్ట్ ట్రిక్!
మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. బెస్ట్ ట్రిక్!
రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..
రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.