AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టరీ స్పిన్నర్ ఖాతాలో అరుదైన రికార్డు…

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కలిపి 350 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మిస్టరీ స్పిన్నర్ ఖాతాలో అరుదైన రికార్డు...
Ravi Kiran
|

Updated on: Oct 30, 2020 | 7:28 PM

Share

Sunil Narine: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కలిపి 350 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీనిలో 51 ఇంటర్నేషనల్ మ్యాచులు ఉండగా.. 118 ఐపీఎల్ మ్యాచులు, 181 ఇతర లీగ్ మ్యాచులు ఉన్నాయి. కాగా, ఐపీఎల్‌లో 127 వికెట్లు పడగొట్టి.. 885 రన్స్ చేసిన నరైన్.. అంతర్జాతీయ మ్యాచుల్లో 52 వికెట్లు తీసి, 115 పరుగులు చేశాడు. బౌలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన నరైన్.. ప్రస్తుతం కేకేఅర్‌ జట్టులో ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!