షూటింగ్‌ వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

దిల్లీ: ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ అదరగొడుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సౌరభ్‌ చౌదరి స్వర్ణం సాధించాడు. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వి చండేలా స్వర్ణం సాధించి శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

Edited By:

Updated on: Mar 06, 2019 | 7:59 PM