AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు టోర్నీలపై ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న రోహిత్…

ఈ సంవ‌త్స‌రం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​, ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్​ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భార‌త‌ వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న‌ నేపథ్యంలో తన ఒపెనియ‌న్ వెల్లడించాడు​.

ఆ రెండు టోర్నీలపై ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న రోహిత్...
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2020 | 8:23 PM

Share

ఈ సంవ‌త్స‌రం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​, ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్​ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు భార‌త‌ వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ పేర్కొన్నాడు. కోవిడ్-19 కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్న‌ నేపథ్యంలో తన ఒపెనియ‌న్ వెల్లడించాడు​. లాక్​డౌన్​ వేళ ఫ్యాన్స్ ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పలకరించిన రోహిత్​.. ఈ ఏడాది ఏ టోర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. రెండింట్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన వ‌రల్డ్ క‌ప్ పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, బీసీసీఐ ఐపీఎల్​ను నిరవధికంగా పోస్ట్ పోన్ చేసింది. ఒకవేళ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​ వాయిదా వేస్తే ఐపీఎల్​ను నిర్వహించే అవ‌కాశాలున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్​లో రోహిత్​ నాయ‌క‌త్వంలో ముంబయి ఇండియన్స్​​ ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా